ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి : ఎంపీ రఘరామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 10:25 AM

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌సభలో ఎంపీ రఘరామకృష్ణ రాజు డిమాండ్ చేశారు..377 నిబంధన కింద లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు..ఏపీలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తo గా ఉంది.. అందువలన కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa