ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా ఘనవిజయం.. సిరీస్ కైవసం

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 08:48 AM

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. భారత్ బ్యాట్స్ మెన్ లలో శ్రేయాస్ అయ్యర్ 74*, జడేజా 45*, సంజూ శాంసన్ 39 అద్భుతంగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో చమీర 1, కుమార 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ రేపు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa