ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో వాడే పల్లాడియం, నియాన్‌ను ఉక్రెయిన్, రష్యా దేశాలే అధికంగా ఎగుమతి చేస్తాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యే పల్లాడియంలో 44% ఒక్క రష్యా నుంచే అవుతోంది. ఉక్రెయిన్ సైతం 70% నియాన్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో పల్లాడియం, నియాన్ దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa