టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా రెండవ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు అశ్విని. కేవలం 85 టెస్టులోనే 435 వికెట్లు పడగొట్టి ఈ చరిత్ర సృష్టించాడు అశ్విన్. అంతేకాదు 435 వికెట్లు తీసిన అశ్విన్… 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa