గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి ఇండియాకు రానున్నారు చైనా విదేశాంగ మంత్రి. ఈ నెలలోనే భారత్ రానున్నాయి వాంగ్యి. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాల కసరత్తు ప్రారంభించాయి. తాజాగా రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుము పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చైనా తీరును ఆమెరికా తీరును ఎండగడుతోంది. రష్యాకు చైనా ఆయుధాలు అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
![]() |
![]() |