పిఠాపురం టౌన్ ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరాహారదీక్షలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ వీర మహిళ పిల్లా రమ్య జ్యోతి గారు, ఇతర పార్టీల నేతలు, మహిళా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్న కానీ, వాటిని తీర్చేందుకు జనసేన పార్టీ , ప్రజల తరపున పోరాటం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియచేసారు.