మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయాలంటూ, భాషా ప్రాయుక్త రాష్ట్రల ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియచేసారు. అలానే ఇటీవల మార్చ్ 14 న జనసేన ఆవిర్భావ సభ జరిగి ఉన్న సందర్భంలో కూడా పొట్టి శ్రీరాములు గురించి జనసేన అధినేత ప్రస్తావించడం గమనార్హం.