ప్రభుత్వ నిర్లక్ష్యంతో సారా తాగి 26 మంది చనిపోతే, బాధ్యత గలిగిన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మేము సమస్య లేవనెత్తాం. గత ప్రభుత్వాలలో ఇటువంటి ఘటనపై విచారణకి కమిటీ వేయడం సంప్రదాయం. అటువంటిది ఏమీ లేకుండా అసలు సారాయే లేదని సీఎం దేవాలయం వంటి శాసనసభని తప్పుదోవ పట్టించారు అని టీడీపీ నాయకులూ అచ్చెమ్ నాయుడు తెలియచేసారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ , ప్రతి పక్షాల మాటలను కూడా గ్రహించి , బాధితులకి న్యాయం చెయ్యాలని కోరారు.