యాడికి పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో, గురువారం స్వామి వారికీ గజేంద్ర వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, స్వామికి గజేంద్ర వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.