తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాలో పార్టీ పరిస్థితులు గురించి మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ పటిష్టానికి కృషి చేయాలని పెద్దలు ఆదేశించారని మీసాల గీత తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa