ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:44 AM

తెనాలి మారీసు పేట కు చెందిన షేక్ సుభాని (25) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 17న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa