బాపట్ల వ్యవసాయ కళాశాలలో బిఎస్సి చదువుతున్న తెనాలి చెంచుపేటకు చెందిన కందుల డేవిడ్ (20 ) కనిపించడం లేదని తల్లి మల్లేశ్వరి తెనాలి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. సోమవారం కళాశాలకని బాపట్ల వెళ్లిన డేవిడ్ సాయంత్రానికీ ఇంటికి చేరుకపోవడం, సెల్ ఫోన్ కి కాల్ చేసినా తీయకపోవడంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa