ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్రాలులేని వాహనాలకు జరిమానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 09:53 AM

జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం ముద్దనూరు స్థానిక నాలుగు రోడ్ల కూడలి సమీపంలో బుధవారం ఎస్ఐ చంద్రమోహన్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు, లైసెన్సు లేని వాహనదారులకు 15 చలానాలు 2, 275 జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa