ఏపీ అసెంబ్లీలో కాసేపట్లో 3 రాజధానుల అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 3 రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరగనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లుపై ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa