జనసేనలో మహిళలకు రక్షణలేదు.మూడేళ్లుగా బన్నీ వాసు గురించి..పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా.కానీ, పవన్ పట్టించుకోవట్లేదు. నాగబాబు, కందుల దుర్గేష్ దృష్టికీ తీసుకెళ్లా.రెండ్రోజుల్లో పవన్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకూ పోరాటం అని చెప్పిన జనసేన వీరమహిళ సునీత బోయ. అని కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తలు అవాస్తం అని జనసేన నాయకులూ ఖండించారు. వైసీపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి అలానే ప్రజలలో జనసేనకు వస్తున్న ఆధరణని చూసి తట్టుకోలేక ఇలాంటి నీచమైన వాటికీ వడి కట్టారు అని తెలిపారు. సునీత అనే ఈమె జూనియర్ ఆర్టిస్టుగా ఉండేది అని , ఒకే పరిశ్రమలో ఉండటం వలన పరిచయాలు మాములు గానే జరుగుతాయి అని అన్నారు. అంత మాత్రాన ఇలాంటి దూషణలకు దిగడం మంచిది కాదు అన్నారు. గత సంవత్సరం క్రితమే వైసీపీ పార్టీలో చేరినదని , ఈమె వైసీపీ పార్టీ అభిమాని అని తెలిపారు. తన మాటల్లో చెప్పిన వీడియో లింకుని షేర్ చేసారు.
https://youtu.be/tHAjxmaSWh8
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa