గుడ్లవల్లేరు లో ఉదయం ట్రాఫిక్ లేని సమయం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని లారీ ఢీ కొట్టింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడింది. ఇసుక మాఫియా విగ్రహ ధ్వంసానికి పాల్పడింది. విధ్వంస సూత్రధారులు, వెనక ఉన్న పాత్రధారులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి అని టీడీపీ నాయకులూ దేవినేని ఉమా తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించడానికి వచ్చిన లారి వలన ఈ ఘాతుకం జరిగింది అని అన్నారు. పక్కనే ఉన్న సీసీ టీవీ పుటేజ్ లో కనపడిన ఆధారాల వలన స్పష్టంగా తెలుస్తుంది అని వాపోయారు. ఇది అనుకోని సంఘటన లేక కావాలని కుట్ర పూరితంగా ఎన్టీఆర్ విగ్రహ తొలిపింపు చర్యల అనే అనుమానం కూడా ఉందని తెలిపారు. పోలీస్ వారు వెంటనే కేసు నమోదు చేసి , నేరస్తులను అదుపులోకి తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. లేకుంటే న నాయకుడు విగ్రహాన్ని కావాలనే మీరు పడగొట్టే ప్రయాణం చేసారు అని అనుకోవలసి వస్తుంది దాని ద్వారా మీరు విపరీత పరిస్థితులు ఎదురుకోవలసి వస్తుంది అని హెచ్చరించారు.
గుడ్లవల్లేరు లో ఉదయం ట్రాఫిక్ లేని సమయం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని లారీ ఢీ కొట్టింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడింది. ఇసుక మాఫియా విగ్రహ ధ్వంసానికి పాల్పడింది. విధ్వంస సూత్రధారులు, వెనక ఉన్న పాత్రధారులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి @ysjagan pic.twitter.com/qoQexwbhPN
— Devineni Uma (@DevineniUma) March 24, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa