ఎంవిఆర్ శాస్త్రిగారి "నేతాజీ" గ్రంథ సమీక్ష సినీరచయిత శ్రీ సత్యానంద్, ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ వైఎస్ఆర్ శర్మ, భగవద్గీతా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రిగార్ల ఆద్వర్యంలో ఈ సాయంత్రం 6గం లకు హైదరాబాద్ శిల్ప కళావేదికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాహిత్య నిపుణులు మరియు రచయితలు హెహజారు కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa