ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 04:25 PM

ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.


పరీక్షల షెడ్యూల్ ఇదే..
- జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్
- జులై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్
- జులై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్
- జులై 22న ఈసెట్
- జులై 25న ఐసెట్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa