ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన లక్నో టీం బౌలింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బధోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
రాజస్తాన్ రాయల్స్: జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(wk/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.