అచ్చంపేట లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మాదిపాడు, చల్లగరిక, తాడువాయి, చింతపల్లి, కొత్తపల్లి, తాళ్లచెరువు, అచ్చంపేట-1, అచ్చంపేట-2 సచివాలయల పరిధిలోని వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa