ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలు అడవినెక్కలం గ్రామంలో గల రచ్చబండ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టిడిపి నూజివీడు ఇంచార్జ్ వెంకటేశ్వరరావు, నర్సాపురం ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa