ఏపీలో గత 24 గంటల్లో 3,030 కరోనా పరీక్షలు చేయగా అందులో 4 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో ఆరుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్త మరణాలు లేవు. ఏపీలో ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa