ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 10:38 PM

--- యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఫోర్ కార్నర్స్ అనే స్పాట్ కి వెళ్ళామనుకోండి, ఉతాహ్, కొలరాడో, అరిజోనా, న్యూ మెక్సికో అనే నాలుగు రాష్ట్రాలలో ఒకేసారి మనం అడుగుపెట్టినట్టే.  


--- అలాస్కా లోని టౌన్ బార్రో అనే ఊళ్ళో నవంబర్ 18న అస్తమించిన సూర్యుడు తిరిగి జనవరి 23 న ఉదయించాడట. ఈ మధ్యలో 67 రోజులు పాటు ఆ ప్రాంతంలో చీకటి అలుముకుందంట. 


---2013లో ఒక మూడు సంవత్సరాల బాబు తన తండ్రి మెడలో ఉన్న లాకెట్ తో ఆడుకుంటున్నాడట. ఇందులో ఏముంది విశేషం అనుకుంటున్నారు కదా... అయితే ఇది చదవండి... ఆ లాకెట్ గురించి పరిశోధనల్లో తేలిందేమిటంటే అది 16వ శతాబ్దానికి చెందిన బంగారు లాకెట్ అంట. దాని విలువ సుమారు 4 మిలియన్ డాలర్లు గా పరిశోధకులు అంచనా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com