ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నర్సీపట్నం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి విద్యా దీవెన విద్య వసతి ఫీజు రియంబర్స్మెంట్ నాడు-నేడు తదితర కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa