ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాజస్థాన్ 9 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచుల్లో గెలిచింది.
కోల్‌కతా 9 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్స్ టేబుల్ లో రాజస్థాన్ 3వ స్థానంలో ఉండగా, కోల్‌కతా 8వ స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరుజట్లకూ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa