ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో ఘర్షణ జరిగింది. బీటెక్ విద్యార్థినికి ఇస్టగ్రామ్ లో యువకుడు మెసేజ్ లు పంపటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. యువకుడు శ్రీనివాస్ ఇంటికిపై విద్యార్ధిని కుటుంబ సభ్యుల దాడి చేశారు. కారుతో బైకులను డీకొట్టి ద్వంసం చేసిన బంధువులు. ఈ ఘటనలో ముగ్గురికి స్పల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులు పియస్ లో ఫిర్యాదు చేయటంతో యువకుడు పై కేసు నమోదు చేసిన పోలీసులు. యువకుడు శ్రీనివాస్ ఎంబీఏ చదువుకుని ప్రస్తుతం ప్రైవేట్ గా పనులు చేస్తున్నాడు.