ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ టీమ్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చెన్నై జట్టులో డెవాన్ కాన్వే 56 పరుగులు, మొయిన్ అలీ 34 పరుగులు చేసారు. బెంగళూరు జట్టులో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా, మ్యాక్స్ వెల్ రెండు వికెట్లు తీశాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa