కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్న అవుటపల్లి వద్ద కారు భీభత్సం.విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న పాల ఆటోను ఢీకొని,టీఫిన్ దుకాణాపైకి దూసుకెళ్లిన కారు.చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన కారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం.విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్ సుబ్బారావు(29) గా గుర్తింపు.నిర్వహాకుడు తీవ్ర గాయాలు.హోటల్ నిర్వాహకుడు సత్యనారాయణ(60) గా గుర్తింపు.చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa