దేశంలో కరోనా మరణాల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు 5,23,975 మంది వైరస్‌తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే భారత్‌లో 47 లక్షల మంది కరోనాతో మరణించారని తాజాగా WHO తన నివేదికలో తెలిపింది. కాగా ఆ నివేదికను భారత్ తప్పుబట్టింది. WHO మరణాల డేటా సేకరణ అనుమానాస్పదంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎవరి లెక్కలు నమ్మాలో తెలీక దేశప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa