ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 08:18 PM

ఏపీ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. 'ఏపీ లో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని, మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలి. బాధ్యత గల హోదాల్లో ఉన్నవారే తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదు' అని ఫైరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com