ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్స్ అబద్ధం చెప్పదు కానీ మోదీ చెబుతారు: రాహుల్

national |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 08:29 PM

ఇండియాలో కోవిడ్‌ మరణాలపై WHO ఇచ్చిన నివేదికపై రాహుల్‌గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ‘కోవిడ్ వల్ల దేశంలో 47 లక్షల మంది చనిపోయారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 4.8 లక్షల మంది కాదు. ఈ అంశంలో సైన్స్ అబ‌ద్ధం చెప్ప‌దు. కానీ మోదీ చెబుతారు. కుటుంబ‌స‌భ్యుల్ని కోల్పోయిన వారిని గౌర‌వించాలి. వారికి న‌ష్ట‌ప‌రిహారం కింద రూ. 4 ల‌క్ష‌లు ఇచ్చి అండగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు. అలాగే WHO నివేదికను పోస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com