హర్యానాలోని గుర్‌గావ్‌లో మద్యం అందించే బార్లు, రెస్టారెంట్లు 24 గంటలూ తెరిచే ఉండనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం జూన్ 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అందించే బార్లు, రెస్టారెంట్లు తెరిచి ఉండొచ్చు. దీంతో తమ మద్యం ఆదాయానికి ఇబ్బంది రాకుండా ఢిల్లీకి ఆనుకుని ఉండే గుర్‌గావ్‌లో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa