Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, May 07, 2022, 08:43 PM
తిరుమలలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని.. అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేద పాఠశాలలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa