యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయము ఆలయ ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాల తో, ప్రసాద వితరణ తో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతలతో, సువర్ణ పుష్పార్చన తో, వాహన పూజ నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, పార్కింగ్, యాదా ఋషి నిలయముతో, తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 11, 04, 034 ఆదాయం సమకూరిందని తెలిపారు.