వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం అని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అని పేర్కొన్నారు మెడికల్ కాలేజీ కి సంబంధించి 100 కోట్లు వ్యయం చేశామన్నారు.
రాబోయే రెండు మూడు నెలల్లో మచిలీపట్నం కోర్టు పనులు కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కృష్ణాడెల్టాకు రాబోయే రోజుల్లో సంవత్సరానికి మూడు పంటలకు నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉన్నారన్నారు రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.