ముదినేపల్లి మండలం లోని చిగురుకోట గ్రామం లో మంగలర్ నరైతు భరోసా కేంద్రం(అర్ బి కే) నిర్మాణం పనులు మంగళవారం ప్రార్భించారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండలం ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ , గ్రామ ఎంపిటిసి పేరం నాగలక్ష్మి , గ్రామ పార్టీ అధ్యక్షులు బోయిన బోగేశ్వరావు , వైఎస్సార్ సిపి నాయకులు కోమటి విష్ణువర్ధన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa