--- రెండు రకాల వ్యక్తులు మాత్రమే మన కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేరట. ఒకరకం - మన దగ్గర నిజం దాచాలనుకునేవారు.., రెండో రకం - మన మీద ప్రేమను చూపించకుండా దాచాలనుకునేవారు.
--- వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన హ్యారీ పోటర్ సిరీస్ లో విద్యార్థిగా నటించిన అతి పెద్ద వయస్కురాలు ఎవరో తెలుసా? షిర్లీ. 45ఏళ్ళ షిర్లీ 11ఏళ్ళ గర్ల్ స్టూడెంట్ గా నటించింది.
--- ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎప్పుడు పుట్టారో తెలుసా? మరో సుప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో చనిపోయినరోజు నాడు. స్టీఫెన్ హాకింగ్ చనిపోయిన రోజు గ్రేట్ ఐన్ స్టీన్ పుట్టిన రోజు కూడా ఒక్కరోజే.