ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలో భూముల విలువల పెంపు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఖజానాకు రాబడి పెరుగుతుంది. మార్గదర్శకాల ప్రకారం పాత జిల్లాలోనూ ఈ ఏడాది ఆగస్టు నుంచి భూముల విలువ పెరగనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు భూములు, స్థలాల విలువే కాకుండా, భవనాల విలువల పెంపునకు రంగం సిద్ధం చేసింది. పెరిగిన ధరలు ఈ ఏడాది జూన్ 1వ తేదీనుంచే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa