ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఓ బాలికపై(15) గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక పేరెంట్స్ ఉపాధి నిమిత్తం వేరే ఊర్లో ఉంటున్నారు. ఆమె తన అమ్మమ్మతో ఉంటోంది. వాలంటీర్ గా పని చేస్తున్న కోటయ్య బాలికను బెదిరించి గత 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa