తమిళనాడులోని మైలాడుదురైకి చెందిన రమణి అనే మహిళకు కొడుకు రవిచంద్రన్, కూతురు విజయలక్ష్మి ఉన్నారు. ఆమె భర్త 24 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి రమణి ఓ చేపల మార్కెట్ లో పని చేస్తోంది. ఇంటిని, నగల్ని అమ్మి తన కూతురిని రష్యాకు పంపి ఎంబీబీఎస్ చదివించింది. కూతుర్ని డాక్టర్ చేయడమే కాకుండా రక్తనాళాలకు సంబంధించిన క్యాన్సర్ తో బాధపడుతున్న కొడుకుని కూడా ఆమె కాపాడుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa