పనసపండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి అందం, ఆరోగ్యంతో పాటు సంతాన భాగ్యం కలిగిస్తాయి. పనసపండ్లలో విటమిన్ ఎ, సి, బి6 మాత్రమే కాకుండా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. సర్వ రోగనివారిణిగా కూడా పనస పండుకు పేరుంది. కాబట్టి ఈ సీజన్ లో దొరికే పనస పండును తినడం మర్చిపోకండి.