తాడిపత్రి పట్టణ పరిసరాల్లోని ఆర్డీటీ కాలనీ వద్ద ఉన్న జగనన్న కాలనీలో నీటి సౌకర్యం కల్పిం చాలని మున్సిపల్ కమిషనర్ ఎస్. వి. శివారెడ్డి అధికారులకు సూచించారు. ఆయన కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించి కాలనీలో నిర్మాణాలకు నీటి వసతి, విద్యుత్తు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.