ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ కంపెనీని 3 రోజుల పాటు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని సోమవారం మంత్రి గుడివాడ అమరనాథ్ ప్రకటించారు. 4 రోజుల క్రితం విషవాయువులు లీక్ అయి 200ల మంది కార్మికులు అస్వస్థతతకు గురయ్యారు. దీనిపై విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ నిపుణులు నివేదికను సమర్పించనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa