ఆత్మకూరు పట్టణంలో వెలసిన శ్రీ జంబులా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతః కాల సమయంలో అభిషేకాలు, అర్చనలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా విశేషాలను తన గురించి ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా మంగళవారం ఆలయంలో భక్తులు మొక్కుబడి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa