ఏపీలో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు 10 కేటాయించి, వారిని పాస్ చేయాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సర్కారు చేతకాని తనం వల్లే టెన్త్ ఫలితాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలకు ఎలాగో సంతోషం లేదని, కనీసం విద్యార్థులకైనా మంచి చదువు అందజేయలేక పోయారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa