ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది రూపాయలు ఇవ్వలేదని దారుణం

national |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 03:15 PM

దేశరాజధాని ఢిల్లీలో సిగరెట్​ కోసం రూ.10 అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని నలుగురు యువకులు కత్తితో పొడిచి చంపారు. ఈ నెల ​5న నలుగురు యువకులు హెచ్​ఆర్​ రోడ్డు వద్ద సిగరెట్​ తాగుతూ కూర్చున్న విజయ్ ​అనే యువకుడిని రూ.10 అడిగారు. అతడు ఇవ్వనని చెప్పడంతో నిందితులు వాగ్వాదానికి దిగారు. నలుగురు కలిసి విజయ్​ ను కత్తితో పొడిచి హత్యచేశారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa