--- పావుగంట సేపు మన శరీరాన్ని కదపకుండా ఉంటే మెల్లగా నిద్రలోకి జారుకుంటామట.
--- నిద్రలేచిన తర్వాత ఒక మూడు సెకన్ల పాటు మనమేం గుర్తు చేసుకోలేమట.
--- అతిభయం చావుకు కూడా దారి తీస్తుంది. భయపడుతున్నప్పుడు మన శరీరం లో అడ్రినలిన్ అనే హానికరమైన హార్మోన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవడమే ఇందుకు ప్రధాన కారణం.
--- అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటూ, మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటే, మీలో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది. మీపై మీకు మరింత నమ్మకం పెరుగుతుంది. మానసికంగా చాలా బలంగా తయారవుతారు.