--- ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1,65,000 కార్లు తయారవుతున్నాయి.
--- వానపాముకు ఐదు గుండెలు ఉంటాయి.
--- మనం పీల్చే గాలిలో 20శాతం ఆక్సిజన్ ను మెదడే గ్రహిస్తుంది.
--- షాజహాన్ తాజ్ మహల్ లాంటి నిర్మాణాన్ని నల్లటిరాతితో మరో చోట నిర్మించాలని భావించాడట. కానీ, అది సాధ్యపడలేదు.
--- ఈగ కేవలం 14 రోజులు మాత్రమే బ్రతుకుతుంది.
![]() |
![]() |