గుంటూరు: రేపల్లె రూరల్ మండలం ఉలిపాలెం గ్రామంలో పెనుముడి మౌనిక (30 )@చిన్న ఆదియా అనే వివాహిత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక మృతికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.