ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి గా యాజ్ భాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రక్తదానం చేయాలన్నారు. అపోహలు వీడాలని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చు అని అన్నారు. అదే విధంగా మనకు ఇబ్బంది జరిగినప్పుడు వారు ఏ కులం ఏ మతం అని చూడమని రక్తం మ్యాచ్ అయిందా లేదా అనేది మాత్రమే చూస్తామని ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు.